अर्थ : ఎవరికీ తెలియ కుండా వెళ్ళుట.
उदाहरण :
అతడు నా డబ్బులు తీసుకొని జారుకొన్నాడు.
पर्यायवाची : జారుకొను, జాఱు, ప్రాకు, మెళ్ళగా తప్పుకొను
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : భయం, సంకోచం, సిగ్గు మొదలైనవాటివలన ఎవరికి కనిపించకుండ రహస్యప్రదేశంలో ఉండటం
उदाहरण :
దొంగతనం చేసిన తర్వాత శ్యామ్ ఇంట్లో దాక్కొన్నాడు
पर्यायवाची : దాక్కొను, దాగుకొను, ముడుచుకొను
अन्य भाषाओं में अनुवाद :