अर्थ : ఏదైన వస్తువు తయారు చేయడానికి ముందు తయారు చేసిన రూపకల్పన.
उदाहरण :
కొత్త యంత్రాల తయారీకీ నమూనా అవసరము.
पर्यायवाची : ప్రతిమానము, మాడల్, రూపురేకలు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చెక్క లేదా రబ్బరు మొదలైనవాటితో ఆకృతి దానిపై మూద్రించుటకు ఉపయోగిస్తారు
उदाहरण :
పనివాడు ముద్రద్దిమ్మతో బట్టలపై రకరకాల అచ్చులు వేస్తున్నాడు.
पर्यायवाची : అచ్చు, ముద్ర, ముద్రద్దిమ్మ, మూసా
अन्य भाषाओं में अनुवाद :
A block or die used to imprint a mark or design.
stampअर्थ : ఒక దానిని చూచి మరొక్కటి అలాగే తయారుచేయుట.
उदाहरण :
విజ్ఞానశాస్త్రవేతలు పక్షుల నమూనా లాగా విమానాలను తయారుచేసినారు.
पर्यायवाची : ఆనవాలు, ఉపమ, చాయ, పోలిక, పోల్చు, మాదిరి, సవరణ
अन्य भाषाओं में अनुवाद :
A model considered worthy of imitation.
The American constitution has provided a pattern for many republics.