अर्थ : చెప్పినట్లుగా నడుచుకోవడం.
उदाहरण :
శ్యామ్ నమ్మదగిన వ్యక్తి
पर्यायवाची : విశ్వసనీయమైన, విశ్వసించదగ్గ
अन्य भाषाओं में अनुवाद :
Steadfast in affection or allegiance.
Years of faithful service.अर्थ : నమ్మకం కలిగి ఉండుట.
उदाहरण :
రాజు విశ్వాసమైన వ్యక్తిత్వం కలవాడు
पर्यायवाची : నమ్మకంగల, నమ్మకమైన, విశ్వాసమైన
अन्य भाषाओं में अनुवाद :
विश्वास करनेवाला।
वह मेरी ईमानदारी के प्रति विश्वासी है, मुहँ खोलते ही उसने मुझे सौ रुपये निकाल कर दे दिए।अर्थ : మనసులో సహృదయత, నీతి నియమాల పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి
उदाहरण :
నిజాయితీగల వ్యక్తి సన్మానించాటానికి అర్హుడు.
पर्यायवाची : కపటంలేని, నిజాయితీగల
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఆధ్యాత్మిక మాటలు విశ్వసనీయమైనవి.
उदाहरण :
అతడు ఒక నమ్మదగిన సాధువు.
पर्यायवाची : విశ్వసించదగిన
अन्य भाषाओं में अनुवाद :
यों ही या केवल कहा जानेवाला परन्तु सर्वमान्य नहीं।
वह एक तथाकथित साधु है।