अर्थ : కోయిలకు వుండే రంగు
उदाहरण :
ఈ చిత్రనికి పైభాగంలో నలుపు రంగును ఇచ్చారు.
अन्य भाषाओं में अनुवाद :
एक प्रकार का रंग जो काजल या कोयले के रंग का होता है।
इस चित्र के ऊपरी भाग को काले रंग से रंग दो।अर्थ : ఒక వస్తువును రెండు దృఢమైన వస్తువుల మధ్య వేసి నొక్కుట
उदाहरण :
చెరకు రసాన్ని తీయుటకు మరలోపెట్టి నలుగగొడతారు.
पर्यायवाची : అణగగొట్టు, అదుము, చితగ్గొట్టు, చిదుము, నలగ్గొట్టు, నలుగగొట్టు, నలుచు, పిండు
अन्य भाषाओं में अनुवाद :
दो भारी और कड़ी वस्तुओं के बीच में किसी तीसरी वस्तु को डालकर इस प्रकार दबाना कि उसका रस निकल आये।
गन्ने का रस निकालने के लिए उसे पेरते हैं।अर्थ : ఉపిరాడకుండా కాలు కింద వేసి చంపడం
उदाहरण :
అతడు పాము యొక్క మొండాన్ని నలుస్తున్నాడు
पर्यायवाची : నలుచు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వేళ్ళతో వంపుతిప్పడం
उदाहरण :
నీరజ్ తప్పు చేయడం వలన ఉపాధ్యాయుడు అతని చెవిని మెలిపెట్టాడు
पर्यायवाची : పిండు, మెలితిప్పు, మెలిపెట్టు
अन्य भाषाओं में अनुवाद :
Turn like a screw.
screw