अर्थ : ఏదైన విత్తనాలను లేక మొక్కలను మట్టిలో పెట్టడం.
उदाहरण :
ఆ రైతు పొలంలో విత్తనాలను నాటాడు.
पर्यायवाची : పాతు
अन्य भाषाओं में अनुवाद :
The act of removing something from one location and introducing it in another location.
The transplant did not flower until the second year.अर्थ : ఒక వ్యకిలోని గుణాలను మరోవ్యక్తికి నేర్పించడం
उदाहरण :
విడాకులు పొందిన స్త్రీ తన బిడ్డ మనసులో తన తండ్రి పట్ల ద్వేషపు విత్తనాలను నాటింది
अन्य भाषाओं में अनुवाद :
किसी बात का सूत्रपात करना।
तलाक़शुदा औरत ने अपने बच्चे के मन में उसके पिता के प्रति घृणा के बीज बोए।अर्थ : మొక్కను భూమిలో పాతడం
उदाहरण :
పొరుగువాడు తన ఇంట్లో నాలుగు వైప్పులా చెట్లను నాటారు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చెట్లను పెంచడానికి భుమిలో పెట్టే పద్దతి
उदाहरण :
తోట మాలి పూలతొట్లలో గులాబి అంట్లని నాటాడు
पर्यायवाची : పాతు
अन्य भाषाओं में अनुवाद :