सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : కొన్ని కుటుంబాలు కలిసి నివసించే ప్రదేశం
उदाहरण : భారతదేశంలో అధిక శాతం జనాభా గ్రామాలలో నివాసముంటున్నారు.
पर्यायवाची : ఊరు, ఖండ్రిక, గ్రామం, జనపదం, పల్లె, పల్లెటూరు, పాళెం
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
खेती बारी आदि करनेवाले लोगों की छोटी बस्ती।
A settlement smaller than a town.
अर्थ : ఒక పగలు, ఒక రాత్రి కలిసిన ఇరవై నాలుగు గంటల సమయం.
उदाहरण : సోమవారము వారములో మొదటి దినము.
पर्यायवाची : దినము, దివసము, పూట, ప్రొద్దు, రోజు, వేళ
सप्ताह का कोई दिन।
Any one of the seven days in a week.
अर्थ : శరీర లేదా సహజమైన అవయవాలకు సంబందించిన సమూహము
उदाहरण : జీర్ణక్రియలో జీర్ణ తంత్రికలు సహాయపడుతాయి.
पर्यायवाची : తంత్రిక, నరము, రక్తనాళం, స్నాయుకము
शारीरिक या प्राकृतिक रूप से अंगों से संबंधित समूह।
A group of physiologically or anatomically related organs or parts.
इंस्टॉल करें