अर्थ : అతడు ఒక వ్యక్తి. అందరికంటే ప్రధానమైన వాడు
उदाहरण :
మోహన్ ఈ సంస్థకు ముఖ్యమైన వ్యక్తి.
पर्यायवाची : నేత, ముఖ్యమైన వ్యక్తి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ప్రజలచేత ఎన్నుకోబడినవాడు
उदाहरण :
ప్రాంతంలోని పేదరికాన్ని పారద్రోలే శక్తి నాయకుడి చేతిలో ఉంది
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : యాత్రిక సమూహ నాయకులు
उदाहरण :
అదినాయకుడు యాత్రికుల క్షేమసమాచారాన్ని విచారిస్తున్నాడు.
पर्यायवाची : అదినాయకుడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నాటకంలో కాని సినిమాలో కాని ముఖ్యపాత్ర
उदाहरण :
ఈ కథ అంతంలో నాయకుడు వీర మరణం పోందినాడు.
पर्यायवाची : ప్రధానపాత్రధారి, హీరో
अन्य भाषाओं में अनुवाद :
The principal character in a play or movie or novel or poem.
hero