अर्थ : కాళ్ళతో త్రొక్కి లేక అణచి నష్టాన్ని కలిగించడం
उदाहरण :
మధించిన ఏనుగు చెఱకు పంటను నాశనం చేస్తున్నది
पर्यायवाची : నష్టం కలిగించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక వ్యక్తి ప్రతిష్టకు నష్టం కలిగించడం
उदाहरण :
గర్వం మనిషిని తినేస్తుంది
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : దూరం చేయడం
उदाहरण :
భగవంతుడు అందరి దుఃఖాలను నాశనం చేస్తాడు.
पर्यायवाची : హరించు
अन्य भाषाओं में अनुवाद :