अर्थ : లోహము గాలి, తేమతో చర్య జరిపినపుడు లోహం పాడయ్యే స్థితి .
उदाहरण :
వర్షములో తడిచిన ఇనుమును తుప్పు తినివేస్తుంది.
पर्यायवाची : తినివేయు, భక్షించివేయు
अन्य भाषाओं में अनुवाद :
हवा, नमी, अम्ल, कीड़े आदि का धातु, लकड़ी आदि को बर्बाद करना।
दीमक लकड़ी को खा जाती है।अर्थ : సర్వంలేకుండా చేయడం
उदाहरण :
చెట్లను నరికి మనము ప్రకృతి యొక్క సంపదను నాశనం చేస్తున్నాము.
पर्यायवाची : కొల్లగొట్టు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అబివృద్దిని నేలపాలు చేయడం
उदाहरण :
రాజు సైనికులు గ్రామగ్రామాలకు నష్టం కలిగించారు
पर्यायवाची : నష్టంకలిగించు, నష్టంచేయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మానవరహితం కావడం
उदाहरण :
గాలి_తుఫానుతో కొన్ని వీధులు నాశనమయ్యాయి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చిన్నాభిన్నం చేయటం.
उदाहरण :
రాజు యొక్క సైనికులు గ్రామా గ్రామాన్ని నాశనం చేశారు.
पर्यायवाची : నష్టంకలిగించు
अन्य भाषाओं में अनुवाद :