अर्थ : సీసాలో ఏదైన పదార్థం పై భాగం వరకు వుండటం
उदाहरण :
చెరువు నీటితో నిండి వుంది.
पर्यायवाची : పూర్తిగా వున్న, సంపన్నమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పై అంచుల వరకు ఖాళి లేకుండా వుండటం
उदाहरण :
ఆమె నాచేతికి పూర్తి పాలతో నిండిన గ్లాసు అందించింది.
पर्यायवाची : పూర్తిగావున్న, మొత్తంవున్న
अन्य भाषाओं में अनुवाद :
Containing as much or as many as is possible or normal.
A full glass.अर्थ : పూర్తిగా నిండిన లేక ఏటువంటి కొదవలేకపోవడం.
उदाहरण :
అతని ఇల్లు ధన-ధాన్యాలతో నిండినది.
पर्यायवाची : పరిపూర్ణమైన, పూర్ణమైన, పూర్తిగావున్న, భర్తియైన, సంపూర్ణమైన
अन्य भाषाओं में अनुवाद :
Completed to perfection.
fulfilled