अर्थ : ఒడ్డు వరకు రావడం.
उदाहरण :
బావిలో నీళ్ళు నిండుగా అంచుల వరుకు ఉన్నాయి.
पर्यायवाची : కిక్కిరిసిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అందులోవున్నది అంతా.
उदाहरण :
ఇతను చెప్పేది పూర్తిగా అబద్దం
पर्यायवाची : పరిపూర్ణంగా, పూర్ణముగా, పూర్తిగా, మొత్తంగా, సంపూర్ణముగా
अन्य भाषाओं में अनुवाद :
पूरी तरह से या थोड़ी मात्रा में भी।
यह बात बिल्कुल झूठ है।