अर्थ : బియ్యంపిండి, బెల్లంతో తయారుచేసే తీపి వంటకం
उदाहरण :
అమ్మ నాకు అరిసెలు తినడానికి ఇచ్చింది.
पर्यायवाची : అత్తరాసలు, అప్పచ్చులు, అరిసెలు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : బెల్లం మరియు పిండితో తయారు చేసే పదార్ధం
उदाहरण :
మన ఇంట్లో ప్రతి సంవత్సరం హోళీకి అరిసెలు తప్పకుండా చేస్తారు.
पर्यायवाची : అత్తిరసాలు, అరిసెలు, తాపీపూరీలు
अन्य भाषाओं में अनुवाद :