अर्थ : లోనికి చొచ్చుకుపోవడం
उदाहरण :
నీటిలో మునిగిపోయిన పర్వతం మీద ఒక శివలింగం కూడా వుంది.
पर्यायवाची : కూరుకుపోయిన, మునిగిపోయిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మనిషి పైకి రాకుండా నీటిలో కూరుకుపోవడం
उदाहरण :
మునిగిపోయిన నీటిలో పాడైపోవడంతో సందేహం కలిగింది.
पर्यायवाची : మునిగిపోయిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైన కార్యంలో లేక విషయంలో మునిగిపోవడం
उदाहरण :
అతడు పూజలో లీనమైనాడు.
पर्यायवाची : ఏకమైన, ఏకీభవమైన, ఐక్యమైన, లగ్నమైన, లీనమైన
अन्य भाषाओं में अनुवाद :
जो किसी कार्य या विषय में लीन या पूरी तरह से लगा हुआ हो।
पूजा में तल्लीन माताजी किसी तरह का व्यवधान नहीं चाहती।अर्थ : ఒక పనిలో పూర్తిగా మునిగిపోవడం
उदाहरण :
నిమగ్న జీవనం తర్వాత కూడా అతడు వ్యాయామం కోసం సమయాన్ని కేటాయిస్తాడు.
पर्यायवाची : లీనమైన
अन्य भाषाओं में अनुवाद :