सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : ఏదేని వస్తువు లేక శరీరపు భాగము మొదలైన వాటిపై మెల్ల మెల్లగా చేయి తిప్పుట.
उदाहरण : అమ్మ తమ బిడ్డ చెంపను నిమురుతోంది.
पर्यायवाची : తడుము, దువ్వు, పుడుకు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
किसी वस्तु या शरीर के अंग आदि पर धीरे-धीरे हाथ फेरना।
अर्थ : ఒక వైపు నుండి మరో వైపుకు స్పర్శిస్తూ ఉండటం
उदाहरण : అమ్మ తమ బిడ్డ వీపుపై చేయి నుమురుతోంది.
एक ओर से दूसरी ओर स्पर्श करते हुए ले जाना।
इंस्टॉल करें