अर्थ : పులుపు ఎక్కువగా ఉండే నిమ్మ
उदाहरण :
సన్ననిమ్మతొక్క పెలుసుగా ఉంటుంది
पर्यायवाची : పుల్లనిమ్మ, సన్ననిమ్మ, సన్ననిమ్మకాయ
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : లేత పసుపు రంగులో ఉండి పుల్లగా ఉండే కాయ
उदाहरण :
నిమ్మకాయలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది.
अन्य भाषाओं में अनुवाद :
Yellow oval fruit with juicy acidic flesh.
lemonअर्थ : ఒక చిన్నని చెట్టు ఫలము పుల్లగా ఉండి దీన్నితింటారు.
उदाहरण :
మా ఇంటి వెనకల నిమ్మకాయలచెట్లు ఉన్నాయి.
अन्य भाषाओं में अनुवाद :
A small evergreen tree that originated in Asia but is widely cultivated for its fruit.
citrus limon, lemon, lemon tree