अर्थ : ముందుగా నిర్ధేశించిన తారీఖు
उदाहरण :
పరిశ్రమల్లో సంపాదన నియమింపబడిన తేదీలలో ఇవ్వబడుతుంది
पर्यायवाची : వ్యవహారబద్దమైన
अन्य भाषाओं में अनुवाद :
जिस पर पहले से विचार किया गया हो।
आपको अपने पूर्वविचारित कार्यों में पूरी सफलता मिलेगी।अर्थ : ముందుగా ఆలోచించికొని ఉండటం.
उदाहरण :
నియమిత ఖర్చు ద్వారా ఆర్థిక విపత్తులనుండి బయటపడవచ్చు.
पर्यायवाची : నియమితమైన, నిర్ణయింపబడిన, నిర్దేశింపబడిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వేతనం లేదా కూలికి కొందరిని పనికి పెట్టుకోవడం
उदाहरण :
నియమింపబడిన పనివారికి ఎన్నో నెలలనుండి వేతనం దొరకలేదు
अन्य भाषाओं में अनुवाद :
वेतन या मज़दूरी पर किसी काम में लगा हुआ।
अधियुक्त कर्मचारियों को कई महीने से वेतन नहीं मिला है।अर्थ : ఎవరినైతే ఎన్నుకున్నారో
उदाहरण :
ప్రజలచే ఎన్నుకొనబడిన ప్రతినిధికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు
पर्यायवाची : ఎంచుకోబడిన, ఎన్నుకొనబడిన, కోరుకోబడిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏ పనైనా చేయుటకు ప్రత్యేక స్వాతంత్రత ఇచ్చుట.
उदाहरण :
ఈ పని చేయుటకు నాకు ప్రత్యేక అధికారము ఇవ్వబడెను.
पर्यायवाची : అధికారమివ్వబడిన
अन्य भाषाओं में अनुवाद :
Given official approval to act.
An accredited college.