अर्थ : ముందుగా ఆలోచించికొని ఉండటం.
उदाहरण :
నియమిత ఖర్చు ద్వారా ఆర్థిక విపత్తులనుండి బయటపడవచ్చు.
पर्यायवाची : నియమింపబడిన, నిర్ణయింపబడిన, నిర్దేశింపబడిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నిర్ధారించబడుట.
उदाहरण :
ప్రభుత్వం ప్రతి వస్తువు పై ప్రజలు సుంకం చెల్లించాలని నిశ్చయించడమైనది.
पर्यायवाची : ఆజ్ఞాపించడమైన, నిశ్చయించడమైన, విధించడమైన
अन्य भाषाओं में अनुवाद :
Characterized by certainty or security.
A tiny but assured income.