पृष्ठ के पते की प्रतिलिपि बनाएँ ट्विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें
गूगल प्ले पर पाएं
తెలుగు शब्दकोश से నిరాకరించు शब्द का अर्थ तथा उदाहरण पर्यायवाची एवम् विलोम शब्दों के साथ।

నిరాకరించు   క్రియ

अर्थ : ప్రభుత్వ నియమ విరుద్దంగా ప్రవర్తించడం

उदाहरण : మీరు ప్రభుత్వ నియమాలను ఉల్లంఘిస్తున్నారు

पर्यायवाची : అతిక్రమించు, ఉల్లంగించు, చీకరించు, ఛికొట్టు, తృణీకరించు, తోసివేయు, త్రోపుసేయు, త్రోసిపుచ్చు, దిగనాడు, ధిక్కరించు, నిగ్రహించు, నీరసించు, నుసుగు, నెట్టివేయు, నెట్టు, మరలించు, మీరు, మురళించు, వెన్నుదన్ను, వ్యతిరేకించు


अन्य भाषाओं में अनुवाद :

निश्चय, प्रतिज्ञा, नियम या विधि आदि के विपरीत काम करना या उन्हें तोड़ना।

आप सरकारी नियमों का उल्लंघन कर रहे हैं।
उलंघन करना, उल्लंघन करना

अर्थ : తిరస్కరించడం

उदाहरण : ఈ రోజుల్లో మానవాధికారాలు కూడా ఉల్లంఘించ బడుతున్నాయి

पर्यायवाची : అతిక్రమించబడు, ఉల్లంఘించబడు, చీకరించు, తృణీకరించు, తోసివేయు, త్రోపుసేయు, త్రోసిపుచ్చు, దిగనాడు, ధిక్కరించు, నిగ్రహించు, నీరసించు, నుసుగు, నెట్టివేయు, నెట్టు, మరళించు, మీరబడు, మీరు, మురళించు, వెన్నుదన్ను, వ్యతిరేకించుఛికొట్టు


अन्य भाषाओं में अनुवाद :

निश्चय, प्रतिज्ञा, नियम या विधि आदि के विपरीत काम होना या उनका टूटना।

आजकल मानवाधिकारों का भी उल्लंघन हो रहा है।
उलंघन होना, उल्लंघन होना

अर्थ : విముఖత తెలియ జేయడం

उदाहरण : అతడు నా పని చేయడానికి తిరస్కారం తెలిపాడు

पर्यायवाची : అతకడచు, అభిభవించు, ఆగడించు, ఇంచుమించులాడు, ఎగనూదు, ఓరగించు, గయ్యాళించు, చీత్కరించు, ఛీకొట్టు, జవురు, తిరస్కరించు, తుటారించు, తృనీకరించు, తోసివేయు, తోసుపుచ్చు, దింపులకుతెచ్చు, దిక్కరించు, దిగనాడు, నీరసించు, పొల్లసేయు, బుజ్జగించు, వెన్నుదన్ను, వ్యతిరేకించు


अन्य भाषाओं में अनुवाद :

यह कहना कि नहीं करूँगा या न मानना।

उसने मेरा काम करने से मना कर दिया।
अस्वीकार करना, नकारना, ना कहना, ना-नुकर करना, ना-नुकुर करना, मना करना

Refuse to accept.

He refused my offer of hospitality.
decline, pass up, refuse, reject, turn down

अर्थ : మన దగ్గరినుండి మన మాట వినకుండా వెళ్ళడం

उदाहरण : అతను భిక్షగాన్ని తిరస్కరించాడు.

पर्यायवाची : ఛీకొట్టు, తిరస్కరించు, త్రుణీకరించు, త్రోసివేయు, ధిక్కరించు, వెనుదన్ను, వ్యతిరేకించు


अन्य भाषाओं में अनुवाद :

अपने पास से तिरस्कारपूर्वक हटाना।

उसने भिक्षुक को दुतकारा।
दुतकारना, दुरदुराना, धतकारना

अर्थ : ఆటంకపరచడం

उदाहरण : ప్రధానోపాద్యాయుడు బయటప్రజలకు ప్రవేశం లేదని అడ్డుచెప్పారు

पर्यायवाची : అడ్డుచెప్పు


अन्य भाषाओं में अनुवाद :

किसी काम आदि को जारी न रखने के लिए बोलना या उसे बंद कराना।

प्रधानाचार्य ने विद्यालय में बाहरी लोगों के प्रवेश पर रोक लगाई।
निषेध करना, पाबंदी लगा देना, पाबंदी लगाना, पाबन्दी लगा देना, पाबन्दी लगाना, प्रतिबंध लगाना, प्रतिबंधित करना, प्रतिबन्ध लगाना, प्रतिबन्धित करना, बंदिश लगाना, बन्दिश लगाना, बैन लगाना, रोक लगा देना, रोक लगाना

चौपाल