अर्थ : బయటకు వస్తున్న మాటలను అడ్డుకోవడం
उदाहरण :
రాజారామ్మోహన్ రాయ్ సతీసహగమనాన్ని నిరోధించాడు
पर्यायवाची : ఆపు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : తమ ఆధీనంలో ఉంచుకోవడం
उदाहरण :
భారతీయ బౌలర్లు పాకిస్థాన్ బాట్స్ మెన్లని ప్రారంభం నుండే కట్టడి చేశారు
पर्यायवाची : కట్టడిచేయు, నియంత్రించు, నిషేధించు, భంగంకలిగించు, భగ్నంచేయు, విచ్చేధించు
अन्य भाषाओं में अनुवाद :
नियंत्रण में या अपने बस में रखना।
भारतीय गेंदबाजों ने पाकिस्तानी बल्लेबाजों को मैच की शुरुवात से ही बाँध के रखा।