अर्थ : మంచి చెడులను గుర్తించి ఏది సరైనది ఏదికాదు అనేది ఖచ్చితంగా చేసే క్రియ.
उदाहरण :
అతను ఇంటికి దూరముగా ఉండాలని నిర్ణయిస్తున్నాడు.
पर्यायवाची : కాయము, ఖరారు, తేల్చుట, నిర్దేశము, నిర్ధారణ, నిశ్చయం
अन्य भाषाओं में अनुवाद :
The act of making up your mind about something.
The burden of decision was his.अर्थ : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
उदाहरण :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
पर्यायवाची : అభిప్రాయము, అవధారము, నిర్ధారణ, నిశ్చయం, భావం, భావన, సిద్ధాంతం
अन्य भाषाओं में अनुवाद :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.