अर्थ : తన సూచనలతో, సలహాలతో ఒక ఒక మంచి పథము వైపు నడిపేవాడు
उदाहरण :
మేము ఈ పనిని ఒక మంచి మార్గదర్శి సహాయంతో చేస్తున్నాము.
पर्यायवाची : నిర్దేశి, మార్గదర్శకుడు, మార్గదర్శి
अन्य भाषाओं में अनुवाद :
वह जो किसी प्रकार का निर्देश करता या कुछ बतलाता हो।
हम यह काम एक कुशल निर्देशक के मार्गदर्शन में ही कर रहे हैं।