अर्थ : అజమాయిషి ఇవ్వడం.
उदाहरण :
అతను ఆఙ్ఞాపూర్వకంగా నన్ను ఇంటి నుంచి బయటకి వెళ్ళమని అన్నాడు.
पर्यायवाची : ఆఙ్ఞాపూర్వకంగా, ఆదేశపూర్వకంగా
अन्य भाषाओं में अनुवाद :
आज्ञा देते हुए।
उसने आज्ञापूर्वक मुझे घर से चले जाने को कहा।