अर्थ : కల్మషం లేకుండ ఉండటం
उदाहरण :
శుద్ధమైన మనస్సుతో దేవుణ్ణి ప్రార్థించవలెను.
पर्यायवाची : అమలినమైన, శుద్ధమైన, స్వచ్ఛమైన
अन्य भाषाओं में अनुवाद :
जिसमें किसी प्रकार का मल या दोष न हो।
वातावरण शुद्ध होना चाहिए।अर्थ : శుద్ధంగా ఉండటం
उदाहरण :
ఈరోజుల్లో బజారులో కల్తీలేని వ్యాపారం దొరకడం కష్టసాధ్యం.
पर्यायवाची : కల్తీలేని, నిందారహితమైన, నిష్కల్మషమైన, నిష్కళంకమైన, పవిత్రమైన, శుద్ధమైన, శ్రేష్ఠమైన, స్వచ్చమైన
अन्य भाषाओं में अनुवाद :
Free of extraneous elements of any kind.
Pure air and water.अर्थ : కల్తీ లేకుండా ఉండటం
उदाहरण :
గురువు గారు నల్లబల్ల మీద జీర్ణవ్యవస్థ బొమ్మను స్పష్టంగా గీసి చూపిస్తున్నాడు.
पर्यायवाची : కపటంలేని, శుద్ధమైన, శ్రేష్ఠమైన, స్పష్టమైన, స్వచ్ఛమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మేఘాలు లేకుండా ఉండుట.
उदाहरण :
రాత్రి సమయమై ఉండెను మరియు నిర్మలమైన ఆకాశంలో నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తుండెను.
पर्यायवाची : ప్రశాంతమైన
अन्य भाषाओं में अनुवाद :