अर्थ : కట్టుకోవడం
उदाहरण :
ఏదోవిధంగా అతడు ఈ నగరంలో ఒక ఇల్లు నిర్మించుకున్నారు.
अन्य भाषाओं में अनुवाद :
आवास स्थान बनाना।
किसी तरह उसने इस शहर में एक झोपड़ी बनाई थी।अर्थ : కొత్త భవనాన్ని రూపొందించడం
उदाहरण :
షాజహాన్ ముంతాజ్ జ్ఞాపకార్ధకంగా కట్టించాడు
पर्यायवाची : కట్టించు
अन्य भाषाओं में अनुवाद :
बनाने का काम किसी और से करवाना।
शाहजहाँ ने ताजमहल को मुमताज की याद में बनवाया था।Order, supervise, or finance the construction of.
The government is building new schools in this state.अर्थ : రచించు లేక తయారుచేయుట.
उदाहरण :
నేను ఈ రోజు ఒక కొత్త కవితను సృష్టించాను.
पर्यायवाची : పుట్టించు, సృజయించు, సృజించు, సృష్టించు, సృష్టిచేయు
अन्य भाषाओं में अनुवाद :
रच या बनाकर तैयार करना।
मैंने आज एक नई कविता की सृष्टि की।Bring into existence.
The company was created 25 years ago.अर्थ : ఒక రూపాన్ని ఇవ్వడం
उदाहरण :
అతడు ఈ మహల్ లాగా నా నివాసప్రదేశాన్ని కట్టాము
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : రూపాన్ని నిర్మించడం
उदाहरण :
మందిరం తయారుచేయబడింది
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఇల్లు లేదా గోడను తయారుచేయడం
उदाहरण :
రాయపూర్ లో మా రెండస్తుల ఇల్లు నిర్మిస్తున్నాము
पर्यायवाची : కట్టు, తయారుచేయు, రూపొందించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కొత్తగా సృష్టించడం
उदाहरण :
ఆ ఉక్కుతో ఏదైనా విశేష సామగ్రిని తయారు చేస్తున్నాడు.
पर्यायवाची : తయారుచేయు
अन्य भाषाओं में अनुवाद :
* किसी धातु को आकार देना या उपयुक्त बनाना या सुधारना या उन्नत बनाना।
वह लोहे से कोई विशेष उपकरण बना रहा है।अर्थ : ఏదేని వస్తువును సరిచేయు భావన.
उदाहरण :
కుమ్మరి కుండలు తయారుచేస్తున్నాడు.
पर्यायवाची : తయారుచేయు, మరమ్మత్తు చేయు, రూపొందించు, సిద్దము చేయు
अन्य भाषाओं में अनुवाद :
अस्तित्व में लाना।
कुम्हार घड़े बनाता है।