अर्थ : మంచి చెడులను చూసుకోవడం
उदाहरण :
మా కోడలు ఇప్పుడు ఉద్యోగం వదిలేసి పిల్లలను మరియు ఇంటిని పర్యవేక్షిస్తుంది.
पर्यायवाची : చూచు, పర్యవేక్షించు
अन्य भाषाओं में अनुवाद :
किसी व्यक्ति या वस्तु आदि का ध्यान रखना।
मेरी बहू अब नौकरी छोड़कर बच्चों तथा घर को सँभालती है।अर्थ : అధమ స్థితి నుండి ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళడం
उदाहरण :
సరోజ పనిమనిషిని నియమించుకోని ఇంటిని నిర్వహిస్తోంది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైన పని భారాన్ని తనపైకి తీసుకొనుట.
उदाहरण :
అతడు తన తండ్రి నిర్వహించు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు.
पर्यायवाची : కాపాడు, భరించు, మోయు, సంరక్షించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైనా కార్యక్రమాన్ని స్థాపించడం
उदाहरण :
మీరు ఏమి నిర్వహిస్తున్నారో చెప్పండి
पर्यायवाची : ఏర్పాటుచేయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కార్యరూపకంగా చేయడం
उदाहरण :
మేము వికాసవంతమైన కార్యక్రమాలను శ్రద్దతో నిర్వహిస్తాము.
पर्यायवाची : జరుపు, నిర్వర్తించు, నెరవేర్చు, సాగించు, స్పశించు
अन्य भाषाओं में अनुवाद :
कार्य रूप में परिणत करना।
हमें विकास कार्यक्रमों को निष्ठापूर्वक कार्यान्वित करना होगा।अर्थ : ఇతరుల బరువు బాధ్యతలను మోయడం
उदाहरण :
కొత్త కోడలితో ఇంటిని సరిగా నిర్వహించలేము
पर्यायवाची : నడిపించు, పర్యవేక్షించు, పాలించు, సంభాళించు
अन्य भाषाओं में अनुवाद :