अर्थ : మనం నివశించుటకు గోడలతో నిర్మించుకొన్నది.
उदाहरण :
మా ఇంటిలో ఐదు గదులు కలవు విధవ యైన మంగళ నారీనికేతనంలో నివాసముంటోంది.
पर्यायवाची : ఆవాసం, ఇల్లు, కొంప, గీము, గృహం, నివాసం, బవంతి, భవణం
अन्य भाषाओं में अनुवाद :
A dwelling that serves as living quarters for one or more families.
He has a house on Cape Cod.अर्थ : నివశించడానికి ఉపయోగపడే స్థలము
उदाहरण :
చెట్లు పక్షులకు నివాసస్థలము.
पर्यायवाची : అవాసం, ఇల్లు, కొంప, గృహం, నివాస స్థలం, పడు, భవంతి, భవనం, మందిరం, వసతి, వసలి, వాసం, శాల, సదనం, సమాశ్రయం, సాల
अन्य भाषाओं में अनुवाद :
वह स्थान जहाँ कोई रहता हो।
स्वच्छ और हवादार आवास स्वास्थ्य के लिए लाभदायक होता है।Housing that someone is living in.
He built a modest dwelling near the pond.