अर्थ : ఏ పనైనా చేయ్యాలన్నా లేదా చేయ్యకుండా ఉండటానికి తీసుకొనే గట్టి నిర్ణయము.
उदाहरण :
ఆగ్లేయుల పరిపాలన నుండి భారతీయుల విముక్తి కోసం దృడ సంకల్పం చేసుకొన్నారు.
पर्यायवाची : దృడ సంకల్పం, నిర్ణయం, బీష్మప్రతిఙ్ఞ, సంకల్పం
अन्य भाषाओं में अनुवाद :
कुछ करने या न करने के संबंध में दृढ़ एवं अटल निश्चय।
स्वतंत्रता सेनानिओं ने भारत को अंग्रेज़ी शासन से मुक्त कराने की अपनी दृढ़ प्रतिज्ञा पूर्ण की।अर्थ : కారణము ద్వారా ఏదైన ఒక ఉద్ధేశానికి రావటం
उदाहरण :
చాలా ప్రయత్నం తర్వాత రాము మంచి బాలుడని నిర్ణయం తీసుకున్నాం.
पर्यायवाची : అంతం, తీర్పు, నిర్ణయం, పరిణామం, సమాప్తి
अन्य भाषाओं में अनुवाद :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.अर्थ : మంచి చెడులను గుర్తించి ఏది సరైనది ఏదికాదు అనేది ఖచ్చితంగా చేసే క్రియ.
उदाहरण :
అతను ఇంటికి దూరముగా ఉండాలని నిర్ణయిస్తున్నాడు.
पर्यायवाची : కాయము, ఖరారు, తేల్చుట, నిర్ణయము, నిర్దేశము, నిర్ధారణ
अन्य भाषाओं में अनुवाद :
The act of making up your mind about something.
The burden of decision was his.अर्थ : నిర్ధారణ చేసుకోవటం.
उदाहरण :
దేవుడి ఉనికిని నిర్ణయించడం చాలా కష్టం.
पर्यायवाची : నిర్ణయం
अन्य भाषाओं में अनुवाद :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.अर्थ : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
उदाहरण :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
पर्यायवाची : అభిప్రాయము, అవధారము, నిర్ణయము, నిర్ధారణ, భావం, భావన, సిద్ధాంతం
अन्य भाषाओं में अनुवाद :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.