अर्थ : పనిలో విఫలత చెందిన కారణంగా కలిగే ఘోరమైన నైరాశ్యం
उदाहरण :
పదే పదే పరీక్షలో తప్పడం వలన అతడు నిరాశబారిన పడ్డాడు.
अन्य भाषाओं में अनुवाद :
The feeling that accompanies an experience of being thwarted in attaining your goals.
defeat, frustrationअर्थ : ఆశ తీరనప్పుడు కలిగే భావన
उदाहरण :
నిరాశ మనస్సులో వుంటే విజయం పొందడం కష్టం అవుతుంది.
पर्यायवाची : అడియాశ, నిరాశ, నైరాశ్యం
अन्य भाषाओं में अनुवाद :
The despair you feel when you have abandoned hope of comfort or success.
hopelessness