अर्थ : నల్ల రంగులో ఉండే తునీగ లాంటిది
उदाहरण :
తుమ్మెద పువ్వుపై తిరుగుతూ ఉంది.
पर्यायवाची : అనిమకము, అళి, కలా లాపము, తుమ్మెద, పద్మభందువు, మిళిందము, రేణువాసము, సారంగము
अन्य भाषाओं में अनुवाद :
काले रंग का एक पतंगा।
भौंरा पुष्प के ऊपर मँडरा रहा है।