सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : గాలిలో ఉండే భాష్పము
उदाहरण : సముద్రపు గాలుల్లో ఆర్థ్రత ఎక్కువగా ఉంటుంది.
पर्यायवाची : ఆర్థ్రత, చెమ్మ, తడి, తెమ్మ, తేమ, తేవము, ద్రవము, నిమ్ము
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
हवा में होनेवाली भाप की मात्रा।
Wetness in the atmosphere.
अर्थ : భూమి, ఇంటికప్పు, గోడలు మొదలైనవాటి ఆర్ద్రత
उदाहरण : వర్షాకాలంలో గోడలపై తేమ వస్తుంది.
पर्यायवाची : తడి, తేమ
भूमि, छत, दीवार आदि की आर्द्रता।
Wetness caused by water.
इंस्टॉल करें