अर्थ : కంటికి వచ్చే ఒక రకమైన వ్యాధి
उदाहरण :
రేచీకటి ఒక కంటి రోగం.
पर्यायवाची : కంటిరోగం
अन्य भाषाओं में अनुवाद :
Any disease of the eye.
eye diseaseअर्थ : కంటిలో వచ్చే రోగం
उदाहरण :
నేత్రరోగంలో కంటి ముడి నుండి పసుపు లేదా నీలపురంగు వెచ్చటి నీరు కారుతుంది.
पर्यायवाची : పిత్తశ్రావరోగం
अन्य भाषाओं में अनुवाद :
एक प्रकार का नेत्र रोग।
पित्तस्राव में नेत्र संधि से पीला या नीला तथा गरम पानी गिरता है।