अर्थ : ఒక మొక్క విత్తనం దానిని సేవిస్తే విరోచనాలు అవుతాయి
उदाहरण :
మలబద్ధకం పోవడానికి శ్యామ్ నేపాళం సేవించాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక రకమైన మొక్క దాని నుండి అత్యంత చిన్న విత్తనాలు ఉంటాయి
उदाहरण :
రాము కడుపు నిర్మలంగా వుండటానికి బేదిమందు తీసుకున్నాడు.
पर्यायवाची : బేదిమందు
अन्य भाषाओं में अनुवाद :