अर्थ : ఎవరైతే నేరం చేస్తారో
उदाहरण :
అపరాధియైన వ్యక్తికి శిక్ష వేయాలని కోరుకుంటున్నారు.
पर्यायवाची : అపరాధకుడైన, దూషకుడైన, దోషకారియైన, దోషియైన
अन्य भाषाओं में अनुवाद :
Responsible for or chargeable with a reprehensible act.
Guilty of murder.अर्थ : నేరం రుజువైనవాళ్ళు
उदाहरण :
శిక్షార్హులైన వ్యక్తిని దండించడానికి శ్యామాలంలో ఆలోచిస్తున్నాడు.
पर्यायवाची : శిక్షార్హులైన
अन्य भाषाओं में अनुवाद :
न्यायालय में जिसका दोषी होना सिद्ध हो गया हो।
सजायाफता व्यक्ति सजा कम करने की याचना करता रहा पर न्यायाधीश ने उसकी एक न सुनी।अर्थ : దొంగతనం, తప్పులు మొదలైనవి నింద మోపినవారు
उदाहरण :
రోజు రోజు నేరానికి సంబంధించిన స్థితి వృద్ధి చెందుతుంది.
पर्यायवाची : నేరానికి సంబంధించిన
अन्य भाषाओं में अनुवाद :
ऐसे कार्यों या बातों से सम्बन्ध रखनेवाला जिसकी गणना अपराधों में हो और जिसके लिए न्यायालय से दण्ड मिल सकता हो।
दिनों-दिन आपराधिक गतिविधियों में बढ़ोतरी हो रही है।अर्थ : నింద మోపబడినవారు
उदाहरण :
నేరస్థుడైన వ్యక్తి ప్రమాదానికి ఒక కారణం.
अन्य भाषाओं में अनुवाद :
ऐसी बातों से संबंध रखने वाला जिनमें अपराध का विचार, भाव आदि हो।
वह आपराधिक प्रमाद का शिकार है।