अर्थ : ఏదైన ఒక పనిచేయుటకు సమర్థత లేక పోవుట.
उदाहरण :
నైపుణ్యం లేని ఆటగాళ్లు కూడా మంచి ఆటను ప్రదర్శించారు.
पर्यायवाची : కౌశలంలేని, నిపుణతలేని, నైపుణ్యంలేని, ప్రతిభలేని, ప్రావీణ్యంలేని
अन्य भाषाओं में अनुवाद :
Not having or showing or requiring special skill or proficiency.
Unskilled in the art of rhetoric.अर्थ : ఒక విషయం గురించి పూర్తిగా తెలియకపోవుట.
उदाहरण :
అనుభవంలేని కారణంగా రాముకు పని లభించలేదు.
पर्यायवाची : అనుభవంలేని, అభ్యాసంలేని, సాధనలేని
अन्य भाषाओं में अनुवाद :