अर्थ : తాను చేయాల్సిన పనులు డబ్బులిచ్చి ఇంకొకరిచేయ చేయించడం.
उदाहरण :
“పనిపాటల్లో మహిళలు తన పిల్లలను చూసుకోవడం కోసం ఒక దాసీని పెట్టుకొంటారు.
अन्य भाषाओं में अनुवाद :
बच्चे की देखभाल करने व खेलाने वाली दासी।
कामकाजी महिलाएँ अपने बच्चों की देख-रेख के लिए दाई रख लेती हैं।अर्थ : పని చేసే వారు
उदाहरण :
నా కార్యాలయంలో నౌకరుకి భాద్యతగా చాలా పని ఉంటుంది.
पर्यायवाची : పనిమనిషి, పనివాడు
अन्य भाषाओं में अनुवाद :
काग़ज़-पत्र आदि लाने-ले जाने वाला या अधिकारियों के आदेशों को पूरा करने वाला या आवश्यकतानुसार उन्हें रजिस्टर आदि उपलब्ध करने वाला कर्मचारी।
मेरे कार्यालय में चपरासी के जिम्मे बहुत काम रहता है।An employee who performs clerical work (e.g., keeps records or accounts).
clerkअर्थ : వేతనం తీసుకొని సేవ చేసేవాడు
उदाहरण :
మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు
पर्यायवाची : అనుచరుడు, అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, పనిమనిషి, బంట్రోతు, సేవకుడు
अन्य भाषाओं में अनुवाद :
वह जो वेतन आदि लेकर सेवा करता हो।
मेरा नौकर एक हफ्ते के लिए घर गया है।