अर्थ : కొలనులో పుష్పించే పువ్వు.
उदाहरण :
పిల్లలు ఆడుకొంటూ చెఱువులోని తామరపువ్వులను కోశారు.
पर्यायवाची : అంబుజం, అంబురుహం, అరవిందం, ఇందీవరం, ఉదజం, కంజాతం, కమలం, కుముదం, తామరపువ్వు, సారంగం
अन्य भाषाओं में अनुवाद :
जल में उत्पन्न होने वाला एक पौधा जो अपने सुन्दर फूलों के लिए प्रसिद्ध है।
बच्चे खेल-खेल में सरोवर से कमल उखाड़ रहे हैं।अर्थ : సరస్సులో ఉండి రాత్రి పూట వికసించే పువ్వులు
उदाहरण :
ఈ చెరువు కలువలతో నిండి ఉంది.
पर्यायवाची : అంభుజం, అరవిందం, ఇందీవరం, కమలం, కలువ, జలజం, జలేజా, తామర, నిషాపుష్పం, నీటిపుట్టువు, నీరజం, పున్నాగం, రాత్రిపుష్పం, సరోజని, సారంగం
अन्य भाषाओं में अनुवाद :
Any liliaceous plant of the genus Lilium having showy pendulous flowers.
lily