अर्थ : వస్తువులు మొదలగువాటిని తయారుచేయు క్రియ
उदाहरण :
ఈ సంవత్సరం పొలంలో ఎక్కువ ధాన్యం ఉత్పత్తి అయ్యింది.
पर्यायवाची : ఉత్పత్తిచేయు, ఉత్పాదించు, దిగుబడి పెంచు
अन्य भाषाओं में अनुवाद :
Increase in size by natural process.
Corn doesn't grow here.अर्थ : పండ్లను పరిపక్వం చేయడం
उदाहरण :
అతను మామిడికాయను మాగబెట్టాడు.
पर्यायवाची : దోరగిల్లజేయు, పండబెట్టు, మాగబారజేయు, మాగబెట్టు, మాగించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఉత్పత్తి చేయుట.
उदाहरण :
రైతు పొలాల్లో పంటలు పండిస్తాడు.
पर्यायवाची : ఉత్పత్తి చేయి
अन्य भाषाओं में अनुवाद :