अर्थ : బాగా పరిపక్వత చెందిన
उदाहरण :
అతను పండిన మామిడి పండు తింటున్నాడు.
पर्यायवाची : పక్వమైన, పరిపక్వమైన, మాగిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : తెల్లగా అయిపోయిన వెంట్రుకలు
उदाहरण :
వాళ్ళు పండిన వెంట్రుకలను నల్లగా చేసుకుంటున్నారు.
पर्यायवाची : నెరిసిన
अन्य भाषाओं में अनुवाद :
Showing characteristics of age, especially having grey or white hair.
Whose beard with age is hoar.अर्थ : ఏదైన ఉత్పత్తి చేసిన.
उदाहरण :
భారతదేశంలో పండించిన తేయాకు ఎక్కువ మోతాదులో విదేశాలకు రవాణా అవుతుంది
पर्यायवाची : ఉత్పత్తి, పండించిన, పుట్టించిన
अन्य भाषाओं में अनुवाद :