अर्थ : కోడిపుంజు, నెమలి మొదలైన పక్షుల తలపైన ఉండే ఆకర్షణీయమైన భాగం
उदाहरण :
కోడి పుంజు తలపైన ఎరుపురంగులో తురాయి వుంది.
पर्यायवाची : కోడిజుట్టు, తురాయి, శిఖ
अन्य भाषाओं में अनुवाद :
A showy growth of e.g. feathers or skin on the head of a bird or other animal.
crest