अर्थ : శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం
उदाहरण :
చలికాలంలో నూనె పెట్టకపోవడం వల్ల శరీరం పగిలిపో తుంది
अन्य भाषाओं में अनुवाद :
सूखने या सिकुड़ने के कारण चिटकना या फटना।
जाड़े के दिनों में तेल आदि न लगाने से त्वचा चर्राती है।अर्थ : పాలు వేడి చేయునపుడు వాటిలో వికారము వలన పాలు, వాటిలోని నీళ్ళు వేరుగా అవడం
उदाहरण :
వేసవిరోజుల్లో పాలు తరచూ విరుగుతుంటాయి.
अन्य भाषाओं में अनुवाद :
दूध, खून जैसे गाढ़े द्रव पदार्थ में ऐसा विकार होना जिससे उसका सार भाग अलग और पानी अलग हो जाय।
गर्मी के दिनों में दूध अक्सर फटता है।अर्थ : తలనొప్పి తీవ్రంగ ఉన్నప్పుడు వాడేపదం
उदाहरण :
ఈరోజు ఉదయం నా తల పగిలిపోతుంది
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ముక్కలుముక్కలుగా అవడం.
उदाहरण :
పగిలిపోతాయనే కారణంగా నేను మట్టి వస్తువులను జాగ్రత్తగా పెడతాను పిల్లల ఏడుపుకు కారణం ఆటవస్తువులు పగిలిపోవడం
पर्यायवाची : తుత్తునియలగు, బ్రద్దలగు, భగ్నమగు, ముక్కలగు, విరుగు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కాలి మడమల చర్మము చీలుట
उदाहरण :
శీతాకాల రోజులలో పగులు కారణముచేత తాతయ్య నడవలేకపోతున్నాడు.
पर्यायवाची : పగలటం
अन्य भाषाओं में अनुवाद :