अर्थ : చాలా మంది ఒకేసారిగా ఇటుఅటు లేక ఒకేవైపుగా పరిగెత్తే క్రియ
उदाहरण :
బాంబు పేలుడు వదంతి వ్యాపించగానే బజారులో అందరు చెల్లాచెదురయ్యారు.
पर्यायवाची : కకావికలు, చిందరవందర, చెల్లాచెదురు
अन्य भाषाओं में अनुवाद :
A headlong rush of people on a common impulse.
When he shouted `fire' there was a stampede to the exits.