अर्थ : పుస్తకము లేక ఏదేని వ్రాయబడిన విషయాన్ని చూసి చదివే క్రియ.
उदाहरण :
రామ్ వేదాలను పఠించుచున్నాడు.
पर्यायवाची : అధ్యయనం, అభ్యసించటం, చదువుట
अन्य भाषाओं में अनुवाद :
The cognitive process of understanding a written linguistic message.
His main reading was detective stories.