सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : నరుకు పని
उदाहरण : ఇంకా ధాన్యపు కోత జరుగుతున్నది.
पर्यायवाची : కోయుట, తెంచు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
काटना या काट-छाँट करना।
The act of cutting something into parts.
अर्थ : బలమైన వ్యాపారాన్ని కూలద్రోయడం
उदाहरण : అంబానీ షేర్లను పడవేయడం వలన అతని బంధుల మధ్య వివాదం చెలరేగింది.
पर्यायवाची : పడవేయు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
बल, महत्व आदि कम करना।
अर्थ : గోడలు, ఇళ్ళు మొదలైనవి పడవేయుట.
उदाहरण : కొత్త ఇంటిని నిర్మించడానికి సోహన్ పాత ఇంటిని పడగొడుతున్నాడు.
पर्यायवाची : తుంచు, పగులగొట్టు, విరగ్గొట్టు, విరుచు
दीवार, मकान आदि को तोड़कर गिराना।
Destroy completely.
इंस्टॉल करें