अर्थ : ద్రవ పదార్ధాలను ఒక పాత్రనుండి మరో పాత్రలోనికి వేయడం
उदाहरण :
డబ్బాలోని నూనె కడాయిలోకి పడిపోయింది
पर्यायवाची : దొర్లిపోవు, వులికిపోవు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చెట్లు నెలకొరగడం
उदाहरण :
పూర్వం వర్షాలకు చెట్లు-మొక్కలు తునిగిపోతున్నాయి
पर्यायवाची : తునిగిపోవు, విరిగిపోవు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ధ్వంసం అగుట.
उदाहरण :
భూకంపములో తన ఇల్లు కూలిపోయింది.
पर्यायवाची : కూలిపోవు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : విజయం సాధించని కారణంగా ఆటలో బయట వుండటం
उदाहरण :
ఈరోజు పాకిస్థాన్‌కు నాలుగు వికెట్లు ఎనభైమూడు స్కోర్ పడిపోయింది.
पर्यायवाची : జవదాటు, తలనుగప్పు, తలనుతప్పు, తలమీరు, మితిమీరు, వినిర్గమించు, సమతిక్రమించు, హద్దుమీరు
अन्य भाषाओं में अनुवाद :
क्रिकेट के खेल में विकेट का गिरना यानि बल्लेबाजी करने वाली टीम के खिलाड़ी का असफल होने पर खेल से बाहर होना।
आज पाकिस्तान के चार विकेट तिरासी के ही स्कोर पर गिर गए।अर्थ : ఉన్నస్థితి నుండి పక్కకు దొర్లిపోవడం
उदाहरण :
పసుపు పచ్చని రంగుపైన ఎరుపు రంగు పడిపోయింది
पर्यायवाची : ఒలికిపోవు
अन्य भाषाओं में अनुवाद :