अर्थ : శారీరకముగా విశ్రాంతి పొందు క్రియ.
उदाहरण :
శయనించడానికే రాత్రిని నియమించడము జరిగింది.
पर्यायवाची : నిద్రపోవుట, శయనించుట
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పడుకొనివున్న
उदाहरण :
నర్స్ పడుకొని వున్న రోగిని లేపింది.
पर्यायवाची : పడుకొనివుండుట, పరుండుట
अन्य भाषाओं में अनुवाद :