अर्थ : వేరొకరిని నిద్రపోయేటట్లు చేయుట
उदाहरण :
అమ్మ పిల్లాడిని పడుకోబెడుతుంది
पर्यायवाची : నిద్రపుచ్చు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మనిషిని లేదా వస్తువుని ఎక్కడైనా స్థిరంగా పెట్టడం.
उदाहरण :
“డాక్టర్ రోగికి పరీక్ష చేసి కట్టుకట్టి పడుకోబెట్టాడు.
पर्यायवाची : పరుండబెట్టు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : లాలిపాడి చేసే పని
उदाहरण :
అమ్మ చీరకొంగులో నిద్రపోయే పిల్లవాడిని పడకలో పడుకోబెట్టింది.
पर्यायवाची : నిద్రపుచ్చు
अन्य भाषाओं में अनुवाद :