सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : నేలపాలు చేయడం
उदाहरण : తను చద్ది నీళ్ళను పాత్రలో నుండి పారబోస్తోంది
पर्यायवाची : ఉలకబోయు, పారబోయు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
गिराकर बहाना।
Pour out.
अर्थ : చెత్తను దూరంగా వేయడం
उदाहरण : దివాళీ రోజు మా ఇంట్లోని చెత్తను బయటపడేశాను
पर्यायवाची : పారేయు, విసిరేయు
व्यर्थ जानकर बाहर करना।
Remove unwanted substances from, such as feathers or pits.
अर्थ : పనికిరాని వస్తువులను విసిరేయడం
उदाहरण : ఇంటి బయట చెత్తచెదారము వేశారు
पर्यायवाची : వేయు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
फेंका हुआ होना।
अर्थ : ఉన్నస్థలం నుండి పక్కకు నెట్టేయడం
उदाहरण : పిల్లాడు ఆడుతూ_ఆడుతూ ఇంకో పిల్లాన్ని పడేశాడు
पर्यायवाची : తోసేయు, దొబ్బేయు, నెట్టేయు, పడదోయు
धक्के से या ठेलकर आगे गिराना या बढ़ाना।
Move with force.
इंस्टॉल करें