अर्थ : వ్యవహారం లేక ఆచరణ యొక్క విష్యయంలో నీతి, ధర్మం మొదలగు వాటి ద్వారా నిశ్చయించిన క్రమం.
उदाहरण :
నేను గాంధీగారి సిద్థాంతాలను అనుసరిస్తాను.
पर्यायवाची : నియమం, ప్రణాళిక, విధానం, సిద్థాంతం
अन्य भाषाओं में अनुवाद :
A complex of methods or rules governing behavior.
They have to operate under a system they oppose.अर्थ : మంచి సమయ పాలన.
उदाहरण :
క్రమశిక్షణే దేశాన్ని ఉన్నతంగా చేస్తుంది
पर्यायवाची : క్రమశిక్షణ, నియమపాలన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక వ్యక్తి అనిఉసరించే ప్రత్యేక పద్ధతి
उदाहरण :
ఈ రోజుల్లో ఈరకమైన చెప్పుల స్టైల్ నడుస్తుంది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక నియమానుసారంగా జరిగేదానికి గల పేరు
उदाहरण :
ఈ కార్యక్రమం యొక్క విధానం సంవత్సరం ముందు నుండి జరుగుతుంది.
पर्यायवाची : విధానం
अन्य भाषाओं में अनुवाद :