अर्थ : నీళ్ళు నింపడానికి ఉండే ఒక స్త్రీ
उदाहरण :
సేఠ్ గారి భార్య పనిమనిషిని నీళ్ళు నింపడానికి పంపింది.
पर्यायवाची : పానీహరన్
अर्थ : ఇంట్లోనే పనులు చేసిపెట్టే బయటి వ్యక్తి.
उदाहरण :
ఈరోజుల్లో పనిమనిషి దొరకడము చాలా కష్టమైపోయింది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పని చేసే వారు
उदाहरण :
నా కార్యాలయంలో నౌకరుకి భాద్యతగా చాలా పని ఉంటుంది.
अन्य भाषाओं में अनुवाद :
काग़ज़-पत्र आदि लाने-ले जाने वाला या अधिकारियों के आदेशों को पूरा करने वाला या आवश्यकतानुसार उन्हें रजिस्टर आदि उपलब्ध करने वाला कर्मचारी।
मेरे कार्यालय में चपरासी के जिम्मे बहुत काम रहता है।An employee who performs clerical work (e.g., keeps records or accounts).
clerkअर्थ : వేతనం తీసుకొని సేవ చేసేవాడు
उदाहरण :
మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు
पर्यायवाची : అనుచరుడు, అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, నౌకరు, బంట్రోతు, సేవకుడు
अन्य भाषाओं में अनुवाद :
वह जो वेतन आदि लेकर सेवा करता हो।
मेरा नौकर एक हफ्ते के लिए घर गया है।