अर्थ : వాహనాన్ని శుభ్రపరచుటకు మరియు బండి నడపడానికి మరియు తోడుగా వాహనంలో ఉండే వ్యక్తి
उदाहरण :
పనివాడు ఉదయమే ట్రక్కు ను శుభ్రపరుస్తున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
वाहन की साफ-सफाई और चालक की मदद के लिए वाहन पर रहनेवाला व्यक्ति।
खलासी सुबह-सुबह ट्रक की साफ-सफाई कर रहा है।अर्थ : పని చేసే వారు
उदाहरण :
నా కార్యాలయంలో నౌకరుకి భాద్యతగా చాలా పని ఉంటుంది.
अन्य भाषाओं में अनुवाद :
काग़ज़-पत्र आदि लाने-ले जाने वाला या अधिकारियों के आदेशों को पूरा करने वाला या आवश्यकतानुसार उन्हें रजिस्टर आदि उपलब्ध करने वाला कर्मचारी।
मेरे कार्यालय में चपरासी के जिम्मे बहुत काम रहता है।An employee who performs clerical work (e.g., keeps records or accounts).
clerkअर्थ : పని మనుషులుగా చూడటం.
उदाहरण :
ఆంగ్లేయులు భారతీయులను సుమారు 200 సంవత్సరాలు బానిసలుగా చూసినారు.
पर्यायवाची : అనుచారకులు, అస్వతంత్రుడు, ఊడిగగత్తె, దాసి, పనికత్తె, పరతంత్రుడు, పరవశుడు, పరాధీనుడు పరిచారకులు, పారివాడు, పాలేరు, బానిస, సేవికులు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పనిచేయు వ్యక్తి.
उदाहरण :
న్యాయమూర్తి వెంట బంట్రోతు చేతిలో కాగితములు తీసుకొని వెళ్ళాడు.
पर्यायवाची : బంట్రోతు, భృత్యుడు, వట్టిదాసుడు
अन्य भाषाओं में अनुवाद :
वह कर्मचारी जो चपरास लगाता हो।
दंडाधिकारी का चपरासी हाथ में फाइल लिए दंडाधिकारी के पीछे-पीछे चल रहा था।